
IPL 2025: వర్షం కారణంగా టాస్ ఆలస్యం..
ABN , First Publish Date - May 17 , 2025 | 07:18 PM
IPL 2025 RCB vs KKR Match Live Updates in Telugu: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ఇవాళ తిరిగి ప్రారంభం అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో తెలుసుకునేందుకు బాల్ టు బాల్ అప్‌డేట్స్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది.

Live News & Update
-
May 17, 2025 20:17 IST
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం..
ఐపీఎల్ రీ ఎంట్రీ మ్యాచ్‌కు అడ్డంకిగా మారిన వర్షం
బెంగళూరులో భారీగా కురుస్తున్న వర్షం
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్
నేడు తిరిగి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్
ఈ మ్యాచ్‌లో గెలిచి నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని ఊవిళ్లూరుతున్న ఆర్సీబీ
మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తున్న కేకేఆర్
మ్యాచ్ కోసం స్టేడియంలోనే ఎదురుచూస్తున్న అభిమానులు