-
-
Home » Sports » Cricket News » IPL 2025 RR vs GT Match at Sawai Mansingh Stadium Live Updates in Telugu News NDN
-

RR vs GT Live: వైభవ్ సూపర్ సెంచరీ.. గుజరాత్ భారీ టార్గెట్ ఉఫ్
ABN , First Publish Date - Apr 28 , 2025 | 07:02 PM
IPL 2025 match today: రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ షురూ అయింది. ప్లేఆఫ్స్ బెర్త్‌లపై అంతగా ప్రభావం చూపకపోయినా.. జీటీ టాప్-2 చాన్సులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్థాన్.. గిల్ సేనను ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది.

Live News & Update
-
2025-04-28T22:56:33+05:30
రాజస్తాన్ ఘన విజయం
8 వికెట్లతో గుజరాత్‌పై గెలుపు
వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ (101)
హాఫ్ సెంచరీతో రాణించిన జైస్వాల్ (70 నాటౌట్)
మరో 4.1 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి
-
2025-04-28T22:29:02+05:30
articleText
-
2025-04-28T22:28:11+05:30
వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ
14 ఏళ్ల వయసుకే తొలి సెంచరీ
35 బంతుల్లో శతకం
35 బంతుల్లో 7 ఫోర్లు 11 సిక్స్‌లు
ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ
ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్
-
2025-04-28T22:26:46+05:30
10 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు 144/0
చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ (94)
34 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు
క్రీజులో యశస్వి జైస్వాల్ ()
విజయానికి 60 బంతుల్లో 66 పరుగులు అవసరం
-
2025-04-28T22:10:42+05:30
వైభవ్ సూర్యవంశీ (51) హాఫ్ సెంచరీ
20 బంతుల్లో 6 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు
పవర్ ప్లేలో ఆర్ ఆర్ స్కోరు 87/0
క్రీజులో యశస్వి జైస్వాల్ (31)
విజయానికి 84 బంతుల్లో 123 పరుగులు అవసరం
-
2025-04-28T21:39:51+05:30
articleText
-
2025-04-28T21:39:45+05:30
బ్యాటింగ్ మొదలు పెట్టిన రాజస్తాన్
సిక్స్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్
తొలి ఓవర్లో ఆర్ఆర్ 11/0
టార్గెట్ 210 పరుగులు
-
2025-04-28T21:18:16+05:30
ఇరగదీసిన త్రిమూర్తులు
గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లతో పాటు బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది జీటీ.
సుదర్శన్ (39), గిల్ (84) సూపర్ ఫామ్‌ను కొనసాగించారు. బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.
-
2025-04-28T20:46:59+05:30
విజయం దిశగా రాజస్తాన్ రాయల్స్
14 ఓవర్లకు ఆర్ ఆర్ స్కోరు 183/2
యశస్వి జైస్వాల్ (64 నాటౌట్) అర్ధశతకం
విజయానికి 36 బంతుల్లో 27 పరుగులు అవసరం
-
2025-04-28T20:42:15+05:30
బట్లర్ కూడా తగ్గేదేలే..
బట్లర్ (14 బంతుల్లో 29 నాటౌట్) కూడా దంచికొడుతున్నాడు.
బట్లర్ కూడా అప్పుడే 3 సిక్సులు బాదాడు.
జీటీ స్కోరు 15 ఓవర్లకు వికెట్ నష్టానికి 149 పరుగులు.
-
2025-04-28T20:42:14+05:30
సిక్సుల మీద సిక్సులు
గిల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఒక్కసారిగా గేర్లు మార్చిన శుబ్‌మన్ సిక్సుల మీద సిక్సులు కొడుతున్నాడు.
45 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
ఇప్పటికే 4 బౌండరీలు, 4 సిక్సులతో నెక్స్ట్ లెవల్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
2025-04-28T20:25:10+05:30
తగ్గని జోరు
గుజరాత్ టైటాన్స్ జోరు తగ్గడం లేదు.
ఓపెనర్ సాయి సుదర్శన్ (39) ఔట్ అయినా జీటీ దూసుకెళ్తోంది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 నాటౌట్) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు.
ప్రస్తుతం జీటీ స్కోరు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు.
-
2025-04-28T19:53:03+05:30
జీటీ ఓపెనర్లు దంచికొడుతున్నారు.
సాయి సుదర్శన్ (25 నాటౌట్), శుబ్‌మన్ గిల్ (22 నాటౌట్) బౌండరీల మోత మోగిస్తున్నారు.
ప్రస్తుతం జీటీ స్కోరు 5 ఓవర్లలో 47.
-
2025-04-28T19:41:53+05:30
గుజరాత్‌కు మంచి ఆరంభం లభించింది.
ఓపెనర్లు సాయి సుదర్శన్ (10 నాటౌట్), శుబ్‌మన్ గిల్ (7 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.
సాయి సుదర్శన్ ఇప్పటికే 2 బౌండరీలు బాదేశాడు.
ప్రస్తుతం జీటీ స్కోరు 2.2 ఓవర్లలో 19 పరుగులు.
-
2025-04-28T19:05:09+05:30
టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు అడుగు దూరంలో ఉన్న జీటీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరింత కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తుంది.
-
2025-04-28T19:02:39+05:30
రాజస్థాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది.
టాస్ నెగ్గిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.