Share News

MI vs LSG Live: ముంబై వర్సెస్ లక్నో ఫైట్.. విక్టరీ కొడితే తిరుగుండదు

ABN , First Publish Date - Apr 27 , 2025 | 03:19 PM

IPL 2025: ముంబై-లక్నో మధ్య కీలక పోరు మొదలైంది. ఇరు జట్లు ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలంటే ఇవాళ్టి పోరులో నెగ్గడం కంపల్సరీ. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.

MI vs LSG Live: ముంబై వర్సెస్ లక్నో ఫైట్.. విక్టరీ కొడితే తిరుగుండదు
MI vs LSG live

Live News & Update

  • 2025-04-27T15:51:20+05:30

    రోహిత్ ఔట్

    • ముంబైకి ఫస్ట్ షాక్ తగిలింది.

    • 5 బంతుల్లో 2 సిక్సులతో ఊపు మీదున్న హిట్‌మ్యాన్ ఔట్ అయ్యాడు.

    • ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులతో ఉంది ఎంఐ.

  • 2025-04-27T15:19:54+05:30

    ప్లేయింగ్ 11లోకి పేసుగుర్రం

    • పేసుగుర్రం మయాంక్ యాదవ్ లక్నో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

    • గంటకు నిలకడగా 150 కిలోమీటర్లకు తగ్గకుండా బౌలింగ్ వేయడం మయాంక్ స్పెషాలిటీ.

    • ఈ సీజన్‌లో మయాంక్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

  • 2025-04-27T15:19:53+05:30

    టాస్‌ లక్నోదే..

    • ముంబై-లక్నో మధ్య కీలక పోరు స్టార్ట్ అయింది.

    • టాస్ నెగ్గిన ఎల్‌ఎస్‌జీ సారథి రిషబ్ పంత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

    • టాస్ ఓడిన ఆతిథ్య ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.