Share News

Breaking News: సోదాలపై ఈడీ ప్రకటన.. అసలు విషయం ఇదేనట..

ABN , First Publish Date - Apr 29 , 2025 | 03:45 PM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: సోదాలపై ఈడీ ప్రకటన.. అసలు విషయం ఇదేనట..
Breaking News

Live News & Update

  • 2025-04-29T18:22:26+05:30

    మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.. ఎప్పుడంటే..

    • అమరావతి: రేపు మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

    • ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో సమావేశం

    • అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు విందు

  • 2025-04-29T18:21:31+05:30

    సోదాలపై ఈడీ ప్రకటన.. అసలు విషయం ఇదేనట..

    • భూదాన్‌ భూముల వ్యవహారం సోదాలపై ఈడీ ప్రకటన

    • హైదరాబాద్‌లో 5 చోట్ల తనిఖీలు నిర్వహించాం: ED

    • ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై విచారణ: ED

    • నకిలీ పత్రాలతో రెవెన్యూ రికార్డులు తారుమారు: ED

    • ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులపై FIR ఆధారంగా దర్యాప్తు: ED

    • మహేశ్వరం మండలం నాగారంలో భూములు అన్యాక్రాంతం: ED

    • ఖాదర్‌ ఉన్నీసా పూర్వీకుల ఆస్తిగా రెవెన్యూ రికార్డులు తారుమారు: ED

    • దళారులతో కలిసి పలు సంస్థలకు భూమి విక్రయించారు: ED

    • IAS, IPS అధికారులకు మధ్యవర్తులు అమ్మకాలు చేశారు: ED

    • అమ్మకాలు, కొనుగోలు చేసిన పత్రాలు సీజ్‌: ED

    • భూదాన్‌ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది: ED

  • 2025-04-29T16:38:09+05:30

    టికెట్లు కేటాయింపులో గందరగోళం

    • విశాఖ: రేపు సింహాచలం చందనోత్సవం

    • వీఐపీ ప్రొటోకాల్‌, దాతల టికెట్లు కేటాయింపులో గందరగోళం

    • మెసేజ్‌లు వచ్చిన వారికి టికెట్లు లేకపోవడంతో ఆందోళన

    • అధికారులు సరిగా స్పందించడం లేదని ఆగ్రహం

  • 2025-04-29T16:10:38+05:30

    సీఎం చంద్రబాబు అధ్యక్షతన SLBC సమావేశం

    • అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SLBC సమావేశం

    • 2025-26కి రూ.6.6 లక్షల కోట్ల క్రెడిట్‌ ప్లాన్‌ ఆవిష్కరణ

    • గతేడాది కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక

    • ఏపీకి వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయి: చంద్రబాబు

    • MSMEలకు బ్యాంకులు చేయూత ఇవ్వాలి: చంద్రబాబు

    • ఏపీకి అండగా నిలవాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచన

  • 2025-04-29T16:09:47+05:30

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 70 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

    • 8 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • 2025-04-29T16:09:08+05:30

    ఎక్స్‌ ఖాతా నిలిపివేత..

    • భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతా నిలిపివేత

    • పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్‌ ఎక్స్‌ ఖాతా బ్లాక్‌ చేసిన కేంద్రం

    • పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌పై పాక్‌ మంత్రి ఖవాజా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో నిర్ణయం

  • 2025-04-29T15:45:33+05:30

    విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్..

    • రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి..

    • వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి