
Breaking News: బీఆర్ఎస్‌కు పోటీగా తెలంగాణ జాగృతి: కవిత సంచలన ప్రకటన..
ABN , First Publish Date - May 31 , 2025 | 12:34 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
May 31, 2025 19:40 IST
ఆపరేషన్ సిందూర్‌పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌పై ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు: ఖర్గే
ఆపరేషన్ సిందూర్‌పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలి
వెంటనే పార్లమెంట ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి: ఖర్గే
పార్లమెంట్ సమావేశాల్లో వాస్తవాలు ప్రకటించాలి: ఖర్గే
-
May 31, 2025 19:40 IST
తిరుమల: టీటీడీని అప్రతిష్ట పాలు చేసేందుకు వైసీపీ ప్లాన్
తరచూ తిరుమలలో జరుగుతున్న ఘటనల వెనుక వైసీపీ హస్తం
నిన్న క్యూలైన్‌లో భక్తుల ఆందోళన వెనుక వైసీపీ కుట్ర
క్యూలైన్‌లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భక్తులను రెచ్చగొట్టిన కాకినాడ రూరల్ వైసీపీ నేత అచ్చారావు
వైసీపీ కుట్రను భగ్నం చేసిన టీటీడీ అధికారులు
శ్రీవారి చెంత వైసీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్న భక్తులు
-
May 31, 2025 17:56 IST
ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు నోటిసులిస్తారా?: కవిత
కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే తెలంగాణకు ఇచ్చినట్టే: కవిత
తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు..
కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారా?: కవిత
అసలు అది కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా?: కవిత
కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చింది: కవిత
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ..
జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా: కవిత
కేసీఆర్‌కు ఒక కన్ను BRS అయితే.. మరో కన్ను తెలంగాణ జాగృతి
కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్సీ కవిత
-
May 31, 2025 17:56 IST
తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్‌ది: ఎమ్మెల్సీ కవిత
బనకచర్ల ప్రాజెక్ట్‌పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు?: కవిత
గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి: కవిత
ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారు: కవిత
జూన్ 2న నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి
అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేయాలి
గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుంది: ఎమ్మెల్సీ కవిత
-
May 31, 2025 17:56 IST
ప్రస్తుత సీఎం కనీసం జై తెలంగాణ కూడా అనరు: కవిత
రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలి: కవిత
అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలి
నివాళులర్పించనివారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదు
ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు..
ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అయ్యారు: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలి: కవిత
తెలంగాణ యువ వికాసం ఉండాలి.. రాజీవ్ యువవికాసం కాదు
-
May 31, 2025 17:54 IST
తెలంగాణ జాగృతి ప్రారంభించి 18 ఏళ్లయ్యింది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ప్రతి ఉద్యమంలోనూ జాగృతి భాగమైంది: కవిత
కేసీఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పాటైంది
ప్రొ.జయశంకర్ చెప్పిన తర్వాతే తెలంగాణ జాగృతి స్థాపించాం
ప్రొ.జయశంకర్ నాకు దిశానిర్దేశం చేశారు: కవిత
ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు: కవిత
సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసింది: కవిత
జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు: కవిత
-
May 31, 2025 16:14 IST
నేనున్నా.. దివ్యాంగురాలికి సీఎం హమీ..
కోనసీమ: చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన
పెన్షన్ కోసం రోడ్డుపై నిలబడ్డ దివ్యాంగురాలు
వృద్ధురాలిని చూసి కాన్వాయ్ ఆపిన చంద్రబాబు
తనకు పెన్షన్ రావడం లేదని వృద్ధురాలు సావిత్రి ఆవేదన
దరఖాస్తు చేసినా పెన్షన్ రావడం లేదని తెలిపిన సావిత్రి
వృద్ధురాలికి పెన్షన్ మంజూరు చేసేలా చూడాలని సీఎం ఆదేశం
-
May 31, 2025 16:14 IST
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
కొత్తగా 685 కరోనా కేసులు నమోదు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,395 యాక్టివ్ కేసులు
ఏపీలో 17, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు
నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి
జనవరి నుంచి ఇప్పటివరకు 26 మంది కరోనాతో మృతి
మహారాష్ట్రలో 7, కేరళలో 6, ఢిల్లీలో 3, కర్ణాటకలో 3, యూపీలో ఇద్దరు కరోనాతో మృతి
-
May 31, 2025 16:14 IST
విజయవాడ: ప్రభుత్వాస్పత్రిలో PSR ఆంజనేయులుకు చికిత్స
ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్టు గుర్తింపు
తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న PSR ఆంజనేయులు
ప్రభుత్వాస్పత్రిలో చేరనంటూ జైలు అధికారులతో వాగ్వాదం
కోర్టు అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడం కుదరదన్న అధికారులు
వైద్యానికి సహకరించాలని PSRను కోరిన జైలు అధికారులు
PSRను స్పెషల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు
వైద్యుల సూచనలతో ఈరోజు రాత్రికి ఆస్పత్రిలోనే ఉంచే అవకాశం
APPSC, నటి జెత్వాని కేసులో నిందితుడిగా ఉన్న PSR ఆంజనేయులు
-
May 31, 2025 15:34 IST
డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల..
ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసిన మంత్రి లోకేశ్
జూన్ 6 నుంచి 30 వరకూ పరీక్షలు నిర్వహణ
మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు
రోజుకు రెండు విడతలుగా నిర్వహణ
వెబ్‌సైట్‌లో మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు
-
May 31, 2025 15:10 IST
ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది: మంత్రి లోకేశ్
గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే మేం చర్యలు చేపట్టాం: మంత్రి నారా లోకేశ్
రేపు మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతున్నాం: మంత్రి నారా లోకేశ్
పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్: మంత్రి నారా లోకేశ్
-
May 31, 2025 14:44 IST
ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే మా ఆలోచన: చంద్రబాబు
నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ కిట్
ఎన్టీఆర్ కిట్‌ను మళ్లీ పునరుద్ధరిస్తున్నాం: చంద్రబాబు
స్కూళ్లు తెరిచే లోపల తల్లికి వందనం ఇస్తాం: చంద్రబాబు
పిల్లలు ఎంతమంది ఉన్నా రూ.15వేలు చొప్పున ఇస్తాం: చంద్రబాబు
-
May 31, 2025 14:44 IST
డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాం: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి పెరిగింది: చంద్రబాబు
డ్రగ్స్ విక్రయించినా.. కొనుగోలు చేసినా తాట తీస్తాం: చంద్రబాబు
యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది: చంద్రబాబు
మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం: చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు: చంద్రబాబు
-
May 31, 2025 14:44 IST
అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం చంద్రబాబు
3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చాం: చంద్రబాబు
మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం: చంద్రబాబు
వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే: చంద్రబాబు
ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తున్నాం: చంద్రబాబు
అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు: చంద్రబాబు
నరేగా పనులతో గ్రామాల్లో వెలుగులు తీసుకురాబోతున్నాం: చంద్రబాబు
-
May 31, 2025 14:42 IST
మాది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
పేదలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నాం: సీఎం చంద్రబాబు
హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచాం: సీఎం చంద్రబాబు
పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచాం: చంద్రబాబు
64లక్షల మందికి ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఇప్పటికే 90శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి: చంద్రబాబు
కొంతమందికి పనిచేసే చోటే పెన్షన్లు అందిస్తున్నాం: చంద్రబాబు
ఉద్యోగుల తరహాలోనే పేదలకు 1వ తేదీన పెన్షన్లు: చంద్రబాబు
ఏడాదిలో పెన్షన్ల కోసం రూ.34వేల కోట్లు ఖర్చు చేశాం: చంద్రబాబు
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదు: చంద్రబాబు
-
May 31, 2025 14:42 IST
కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
కాట్రేనికోన మం. చెయ్యేరులో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం
అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
-
May 31, 2025 13:30 IST
వారి నిర్లక్ష్యం వల్లే 17 మంది మృతి: నితీష్ గుప్తా
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే 17 మందిని కోల్పోయాం: ABNతో సంతోషి, నితీష్ గుప్తా
ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు: నితీష్ గుప్తా
ఫైరింజన్లలో వాటర్ కూడా లేవు.. గంటన్నర సమయం వృధా చేశారు: నితీష్ గుప్తా
ఫైర్ సిబ్బంది దగ్గర సరైన పరికరాలు కూడా లేవు: నితీష్ గుప్తా
త్వరగా మంటలు అదుపుచేసి ఉంటే 17 ప్రాణాలు దక్కేవి: నితీష్ గుప్తా
క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు చనిపోయారు: ABNతో సంతోషి, నితీష్ గుప్తా
గుల్జార్‌హౌస్ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలి: నితీష్ గుప్తా
-
May 31, 2025 13:30 IST
కవిత సొంత కుంపటి పెట్టేందుకు సన్నాహాలు
సాయంత్రం జాగృతి ఆఫీస్‌ను ప్రారంభించనున్న కవిత
కేసీఆర్ నోటీసులపైనే కవిత మొదటి కార్యాచరణ
జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు కవిత పిలుపు
ఉద్యమకారులతో కవిత వరుస సమావేశాలు
కేసీఆర్‌కు నోటీసులపై BRS స్పందించడం లేదని కవిత ఆగ్రహం
సాయంత్రం కవిత మీడియా సమావేశం
-
May 31, 2025 13:25 IST
మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్..
అమరావతి: భారీ వర్షాలపై మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్
ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేని చోట డ్రైన్ల పూడికతీత అసంతపూర్తిగా ఉందన్న అధికారులు
డ్రైన్ల పూడికతీత వెంటనే చేపట్టేలా కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వాలి: మంత్రి నారాయణ
రోడ్లపై నీరు నిల్వలేకుండా చూడాలి: మంత్రి నారాయణ
-
May 31, 2025 13:24 IST
క్వాంటం వ్యాలీ పార్క్.. ఐటీశాఖ ఉత్తర్వులు..
అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీశాఖ ఉత్తర్వులు
క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ MoUను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు
క్వాంటం వ్యాలీ పార్క్ నిర్మాణానికి 3 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
క్వాంటం వ్యాలీ పార్క్ నిర్మించనున్న TCS, L&T, IBM సంస్థలు
పార్క్‌లో 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2 ఏర్పాటు చేయనున్న IBM
క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలందించనున్న TCS
క్లయింట్ నెట్‌వర్క్, స్టార్టప్‌ల నిర్వహణకు..
ఇంజినీరింగ్ నైపుణ్యాలు అందించనున్న L&T సంస్థ
2026 జనవరి 1 నాటికి సిద్ధం కానున్న క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్
-
May 31, 2025 13:24 IST
ప్రధాని మోదీ పర్యటన ఎక్కడంటే..
మధ్యప్రదేశ్: భోపాల్‌లో ప్రధాని మోదీ పర్యటన
లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా మోదీ పర్యటన
లోకమాత దేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంప్, రూ.300 ప్రత్యేక నాణెం విడుదల చేసిన మోదీ
క్లిప్రా నదిపై రూ.860కోట్ల వ్యయంతో తలపెట్టిన ఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మోదీ
-
May 31, 2025 13:23 IST
ఫేక్ వార్తలు బాధాకరం: ఏఈవో వెంకయ్య..
తిరుమల: టీటీడీపై ఫేక్ వార్తలు బాధాకరం: ఏఈవో వెంకయ్య
క్యూలైన్‌లో ఉన్న భక్తులను ఓ వ్యక్తి రెచ్చగొట్టి..
భక్తుల చేత నినాదాలు చేయించాడు: ఏఈవో వెంకయ్య
భక్తులను రెచ్చగొట్టిన వ్యక్తిని గుర్తించాం: ఏఈవో వెంకయ్య
అనారోగ్యం కారణంగా సహనం కోల్పోయి నినాదాలు చేశానని భక్తుడు టీటీడీకి క్షమాపణలు చెప్పాడు: టీటీడీ ఏఈవో వెంకయ్య
-
May 31, 2025 13:23 IST
అమరావతి: భారీ వర్షాలపై మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్
ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశం
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేని చోట..
డ్రైన్ల పూడికతీత అసంతపూర్తిగా ఉందన్న అధికారులు
డ్రైన్ల పూడికతీత వెంటనే చేపట్టేలా..
కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వాలి: మంత్రి నారాయణ
రోడ్లపై నీరు నిల్వలేకుండా చూడాలి: మంత్రి నారాయణ
-
May 31, 2025 12:34 IST
మరోసారి రిమాండ్..
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు మరోసారి రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
3 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
-
May 31, 2025 12:34 IST
పోలీసుల అత్యుత్సాహం..
కోనసీమ: సీఎం చంద్రబాబు పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
హెలిప్యాడ్ దగ్గరకు వచ్చిన మంత్రి సుభాష్ అనుచరులు
మంత్రి అనుచరులను అనుమతించని పోలీసులు
పాసులు ఉన్నవారినే అనుమతిస్తామన్న ఆర్డీవో
కలెక్టర్ పాసులు ఎవరికీ ఇవ్వొద్దన్నారని ఆర్డీవో సమాధానం
రామచంద్రపురం ఆర్డీవోపై మంత్రి సుభాష్ అసహనం
-
May 31, 2025 12:34 IST
చెయ్యేరు చెరువు పరిశీలించనున్న చంద్రబాబు
కోనసీమ: ముమ్మిడివరానికి సీఎం చంద్రబాబు
కాసేపట్లో చెయ్యేరు చెరువు పరిశీలించనున్న చంద్రబాబు
ఉపాధి కూలీలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
అనంతరం వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం