Share News

Dy CM: డిప్యూటీ సీఎం భలే మాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:20 AM

కాంగ్రెస్‌ భిక్షతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(Vijayendra) ఎమ్మెల్యే అయ్యారని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) తీవ్రంగా వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం ఓ కార్యక్రమంలో డీసీఎం డీకే శివకుమార్‌ మాట్లాడిన వేళ ఇప్పుడు పదవి వచ్చిందని విజయేంద్ర అన్నా అంటూ పిలుస్తారని, అతడు ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్‌ భిక్ష అన్నారు.

Dy CM: డిప్యూటీ సీఎం భలే మాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- కాంగ్రెస్‌ భిక్షతోనే ఎమ్మెల్యేగా విజయేంద్ర: డీకే

బెంగళూరు: కాంగ్రెస్‌ భిక్షతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(Vijayendra) ఎమ్మెల్యే అయ్యారని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) తీవ్రంగా వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం ఓ కార్యక్రమంలో డీసీఎం డీకే శివకుమార్‌ మాట్లాడిన వేళ ఇప్పుడు పదవి వచ్చిందని విజయేంద్ర అన్నా అంటూ పిలుస్తారని, అతడు ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్‌ భిక్ష అన్నారు. అతడిపై నాగరాజ్‌ వంటి బలమైన అభ్యర్థి రంగంలో ఉంటే విజయేంద్ర శాసనసభకు వచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరింపులు.. 2 కేసుల్లో ఏడుగురి అరెస్ట్‌


pandu1.2.jpg

బీజేపీ రెబెల్‌నేత బసనగౌడ పాటిల్‌యత్నాళ్‌ తరచూ విజయేంద్ర ఒప్పందపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ స్తబ్ధుగా కావడానికి కీలకనేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర పెద్దలతో అడ్జస్టుమెంట్‌గా వ్యవహరిస్తుండడమే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరుణంలోనే డీసీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చినట్లయింది.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2025 | 11:20 AM