CM Revanth Reddy: రేపు బెంగళూరుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:42 PM
యూనివర్సిటీ(University)ల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో బుధవారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah)తోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు: యూనివర్సిటీ(University)ల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో గురువారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah)తోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల ధన సహాయ కమిషన్ వెలువరించిన నియమావళి గురించి నగరంలోని ఐటీసీ విండ్సర్ మానర్ హోటల్(ITC Windsor Manor Hotel)లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Film actor Vijay: టీవీకేలో ఆటో డ్రైవర్‌కు వరించిన పదవి
ఈ వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News