Home » Zimbabwe
సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ ఒక్క పనితో అందరి మనసులు దోచుకున్నాడు. 400 కొట్టే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు చూద్దాం..
అద్భుతమైన బంతితో ఆకట్టుకున్నాడో పసికూన బౌలర్. బంతిని నాగుపాములా మెలికలు తిప్పుతూ బ్యాటర్‌ను బిత్తరపోయేలా చేశాడు.
జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది స్టోక్స్ సేన. ఈ ఘన విజయానికి ఓ బౌలర్ ప్రధాన కారణమని చెప్పాలి. ఏకంగా 9 వికెట్లతో రెచ్చిపోయిన ఆ స్పిన్నర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
జింబాబ్వే, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది
జింబాబ్వేతో టెస్ట్‌లో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. నజ్ముల్ షంటో అర్ధశతకంతో బంగ్లా 112 పరుగుల ఆధిక్యంలో ఉంది
టీ 20ల్లో జింబాబ్వే రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. గాంబియా జట్టుపై 120 బంతుల్లో 344 పరుగులు కొట్టింది. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్‌తో..
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో.. భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఖండ విజయం నమోదు చేసింది. ఆ జట్టు...
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో ఆడుతున్న నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఘనవిజయం...