Home » Youtuber
ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఇంట్లోనే అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయింది.
హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పైసల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న యూట్యూర్లకు పోలీసులు అరెస్ట్‌తో హెచ్చరిక జారీచేశారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న కంబేటి సత్యమూర్తిని కటకటాల వెనక్కి నెట్టారు.
అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీ ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మనోజ్‌కు ‘ఛేంజ్ యువర్ లైఫ్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లో మోటివేషనల్ వీడియోలు పెడుతుంటాడు. ప్రజల్ని తన మాటల్తో మోటివేట్ చేస్తున్నాడు.
గౌరవ్‌సింగ్ ఫరిదాపూర్‌లో స్కూల్ డ్రాపౌట్ కాగా, ఆదిత్య తివారీ బీహార్‌లోని తైమూర్ జిల్లాకు చెది బీసీఏ స్టూడెంట్ అని పోలీసులు తెలిపారు. గౌరవ్‌కు గత ఏడాది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రమేయం ఉండగా, ఆదిత్యకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు.
జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.
త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో సూచించాలని తన అభిమానులను లైవ్ సెషన్‌లో మనీష్ కశ్యప్ కోరారు.
గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన హిసార్‌కు చెందిన 33 ఏళ్ల మల్హోత్రాతో సింగ్‌కు సంబంధాలున్నాయని, మల్హోత్రా అరెస్టుతో సింగ్ తనకు పాక్‌స్థాన్ ఆపరేటివ్స్‌తో ఉన్న సంబంధాలకు చెందిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు.