Home » YouTube
టినేజర్ల మెంటల్ హెల్త్‌పై సోషియల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ను నిషేధించింది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
యూట్యూబ్‌లో ఓ వీడియోను చూసి మూడునెలలుగా కేవలం పండ్ల రసాన్ని మాత్రమే తాగుతున్న..
చిన్నస్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త వచ్చేసింది. కొత్తగా వచ్చిన హైప్ ఫీచర్ క్రియేటర్లకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది వీక్షకుల ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకునేందుకు సహాయపడుతుంది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఇదే సమయంలో యూట్యూబ్ కూడా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని తొలగించబోతున్నట్లు తెలిపింది.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్‌లో ఎక్కువయ్యాయి.
యూట్యూబ్ నుంచి కీలక అప్డేట్ (YouTube Update) వచ్చింది. ఈ క్రమంలో జులై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో పునరావృతమయ్యే లేదా కాపీ చేసిన వీడియోలపై ఆదాయం ఉండదని సంస్థ తెలిపింది.
కొందరు యువతీయువకులు యూట్యూబ్ ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి పని చేయకుండా ముందు క్యూఆర్ కోడ్‌ను పెట్టుకుని కింద కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి..
షహబాజ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్‌ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్‌ను రద్దు చేశామని ఆయన ఇన్‌స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.
Youtube India: కేవలం ఒక సంవత్సంలో 100 మిలియన్లకుపైగా ఉన్న ఛానళ్లలో పెద్ద మొత్తంలో వీడియోలు అప్‌లోడ్ అయినట్లు యూట్యూబ్ ఇండియా సీఈఓ నీల్ మోహన్ తెలిపారు. 100 మిలియన్లలో 15 వేల మంది వన్ మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారని ఆయన వెల్లడించారు.
ప్రపంచపు అతిపెద్ద డిజిటల్ వీడియో సర్వీస్ వేదిక యూట్యూబ్ ఉనికిలోకి వచ్చి20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్ల గురించి యూట్యూబ్ తాజాగా పంచుకుంది.