Home » Yadagirigutta
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెరిగింది.
ఘట్‌కేసర్- యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు పనుల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై శంఖు, చక్ర, నామాలు పునరుద్ధరించేందుకు అధికారులు యోచిస్తున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మినీ శిల్పారామాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
ఆధ్యాత్మిక వైభవం చెంతనే ఆహ్లాద సోయగం! యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా మినీ శిల్పారామం రూపుదిద్దుకుంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాదాల తయారీకేంద్రంలో చింతపండు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు..