Home » TS High Court
గ్రూప్-1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ పిటీషన్ వేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థాయం..మళ్ళీ విచారణ జరపాలని, వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని పిటిషనర్ ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని గత 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు.
హైకోర్టు న్యాయవాదులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ప్రత్యేక చట్టం (అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్) తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రబాపు ఇజ్రాయెల్ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు, పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరో కీలక పరిణాామం చోటుచేసుకుంది. నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్‌ఎస్సీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్.. నో క్యాస్ట్’ అని రాయవచ్చునని.
చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.