Home » Telangana High Court
IPS Officers High Court: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Padi Kaushik Reddy: సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారనే కారణంతో కేటీఆర్ సహా మరికొంతమందిపై మహదేవ్‌పూర్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
KTR High Court: ఉట్నూరులో నమోదైన కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
BRS Warangal Meeting: హనుమకొండలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ పోలీసులకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
Dilsukhnagar Bomb Blast Case: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది హైకోర్టు.
Dilsukhnagar Blast Case: హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్లు ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపాయి. ఈ పేలుళ్లను తలుచుకుంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుళ్లు సంభవించాయి. ఆ దాడిలో 17 మంది మృతిచెందగా.. 150 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరుగగా.. కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.
Group 1 candidates: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరపాలంటూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని గ్రూప్-1 అభ్యర్థులు తెలిపారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి హత్య కేసు విచారణపై హైకోర్టుకు పలు విజ్ణప్తులు చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు.