Home » TANUKU
CM Chandrababu Swatch Andhra: స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని.. రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు.
‘బర్డ్ ప్లూ వైరస్ ఎలా ప్రయాణిస్తుందో తెలియదు. వైరస్ సోకిన కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని కోళ్లను ఖననం చేశాం.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత కోళ్ల ఫారాలను ఆయన పరిశీలించారు.
తణుకు రూరల్ ఎస్‌ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Andhrapradesh: తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్‌తో కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.