• Home » Shadnagar

Shadnagar

Shadnagar Road Accident: ‘ప్లీజ్‌.. మమ్మల్ని కాపాడండి’

Shadnagar Road Accident: ‘ప్లీజ్‌.. మమ్మల్ని కాపాడండి’

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మరణించారు. అయితే, లారీచక్రాల మధ్య ఇరుక్కుపోయిన కూతురు(బీటెక్‌ విద్యార్థిని) మృత్యువుతో పోరాడుతూ.

MLC Kavitha: ‘బస్తీమే సవాల్‌.. తెల్లారితే పరార్‌’ ఇది సీఎం రేవంత్‌ తీరు

MLC Kavitha: ‘బస్తీమే సవాల్‌.. తెల్లారితే పరార్‌’ ఇది సీఎం రేవంత్‌ తీరు

అభివృద్ధి గురించి మాట్లాడితే బస్తీమే సవాల్‌ అంటాడు.. తెల్లారితే పరార్‌ అవుతాడు.. ఇదీ ముఖ్యమంత్రి తీరు’.. అంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

దాబాలో పనిచేస్తూ కోట్లకు పడగలు?

దాబాలో పనిచేస్తూ కోట్లకు పడగలు?

వికాస్‌ సాహూ.. ఆరేళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చి, చిన్న పనికి కుదిరి.. ఇప్పుడు కోట్ల రూపాయల డ్రగ్స్‌ దందా చేస్తున్నాడు.

Shadnagar: దాబా హోటల్లో మత్తు!

Shadnagar: దాబా హోటల్లో మత్తు!

షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ప్లాజా దగ్గర ఉన్న సంజుభాయ్‌ మార్వాడి దాబాలో ఏళ్లుగా కొనసాగిస్తున్న డ్రగ్స్‌ దందా గుట్టు రట్టయింది. కేసు వివరాలను శుక్రవారం సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి వెల్లడించారు.

Shadnagar: షాద్‌నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి హత్య

Shadnagar: షాద్‌నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి హత్య

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతని గొంతు కోసి, కడుపులో పొడిచి హత్య చేశారు.

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురి మృతి

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురి మృతి

అమెరికాలో సాఫీగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ కంటెయినర్‌ ఢీకొనడంతో.. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Bird Flu: కోళ్లకు మరణశాసనం!

Bird Flu: కోళ్లకు మరణశాసనం!

బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్‌ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి.

Shadnagar: స్కూల్‌ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

Shadnagar: స్కూల్‌ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని శాస్త్ర స్కూల్‌లో జరిగింది.

Veerlapally Shankar: కల్వకుంట్ల కుటుంబంపైనే మాట్లాడా..

Veerlapally Shankar: కల్వకుంట్ల కుటుంబంపైనే మాట్లాడా..

లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్పష్టం చేశారు.

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి