Home » Salary
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం..
అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు.. భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.
ఏళ్ల తరబడి చిరు జీతాలకే పనిచేస్తున్న తమ గోడు పట్టించుకోవాలని డ్వామా మండల కేంద్రాల్లో ఎంసీపీ పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు పెంచనున్నట్టు తెలిపింది.
50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు (salary scam) రావడం లేదు. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో ప్రభుత్వం రూ. 230 కోట్ల మేర స్కాం చేసిందని పలువురు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి 8వ వేతన సంఘంలో ఉద్యోగుల వేతనాల్లో 19 శాతం పెరుగుదల ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్‌ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంతో ఎంపీల వేతనం ఎంత పెరిగిందంటే..
కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది. మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది.
దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అయితే వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగుల జీతాలు ఏ మేరకు పెరుగుతాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ఇటివల 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ. 51,480కు చేరుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.