Home » Sajjala Bhargava Reddy
Sajjala Bhargav Police Inquiry: సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ముందే వచ్చారు వైసీపీ నేత.
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సజ్జల భార్గవ్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ, రెండు వారాల మధ్యంతర రక్షణతో పిటిషన్‌ను కొట్టివేసింది.
Supreme Court: సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం సజ్జల భార్గవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 9 కేసుల్లో
సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టానంటూ వివిధ పోలీసు స్టేషన్లలో తన పై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ...
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ ఆడిన దొంగ అరెస్టు నాటకం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని తేలింది.
కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు.