Home » ROBO
Indian Premier League: క్రికెట్‌లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Humanoid Robot: టెన్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంకో 50 ఏళ్లు పోతే కలియుగం అనికాకుండా రోబోలయుగం అని పిలవాల్సి వస్తుంది. అంతలా హ్యూమనాయిడ్ రోబోలు మెరుగుపడుతున్నాయి. మనుషులతో సమానంగా పనులు చేస్తున్నాయి.
నాగర్ కర్నూల్:ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల మృత దేహాల గుర్తింపు కోసం రోబోలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మంగళవారం సాయంత్రం రోబోలు వచ్చే అవకాశం ఉంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా కృత్రిమ మేధతో ఈ రోబోటిక్ గ్రెయిన్ స్టోరేజ్ గిడ్డంగిని మచిలీపట్నం పోర్టు సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్ చేసింది!