• Home » Recharge plans

Recharge plans

Vodafone Idea Free Days: ఈ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 24 రోజుల రీఛార్జ్ పొడిగింపు ఫ్రీ..

Vodafone Idea Free Days: ఈ వినియోగదారులకు గుడ్ న్యూస్.. 24 రోజుల రీఛార్జ్ పొడిగింపు ఫ్రీ..

ప్రస్తుతం భారత టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (Vodafone Idea Free Days) సరికొత్తగా ముందుకొచ్చింది.

Recharge Price Increase: మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఈసారి ఎంతో తెలుసా..

Recharge Price Increase: మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు..ఈసారి ఎంతో తెలుసా..

మొబైల్ యూజర్లకు మరోసారి షాకింగ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో రీఛార్జ్ ధరలు 10% నుంచి 12% వరకూ పెరిగే అవకాశముందని (Recharge Price Increase) తాజా నివేదికలు సూచిస్తున్నాయి. గత జూలై 2024లో టెలికాం కంపెనీలు ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ల ధరలను 11% నుంచి 23% వరకు పెంచాయి.

Vi Offer: 2G వినియోగదారులకు వీఐ తీపి కబురు.. రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజులు అదనపు గడువు..!

Vi Offer: 2G వినియోగదారులకు వీఐ తీపి కబురు.. రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజులు అదనపు గడువు..!

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, తమ 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా..

BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

BSNL Flash Sale: కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

మీరు తక్కువ ధరకు డేటా ప్లాన్ పొందాలని చూస్తున్నారా. అయితే దీనికి భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మీకు రూపాయికే 1 జీబీ డేటా (BSNL Flash Sale) లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్

Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్

ఇటీవల కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ భారీగా పెరిగింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జియో సరికొత్త ప్లాన్ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌‌ అదిరిపోయే ఆఫర్.. మీరూ ఓ లుక్కేయండి

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌‌ అదిరిపోయే ఆఫర్.. మీరూ ఓ లుక్కేయండి

BSNL Latest Offers: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌తో ముందుకు వచ్చింది. ఉచిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ఓ బెస్ట్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాబులోకి తీసుకొచ్చింది.

BSNL Recharge Plan: రూ.400లోపే BSNL అదిరిపోయే 4G ప్లాన్.. ఇక 150 రోజుల వరకూ రీఛార్జ్ భయం లేదు..

BSNL Recharge Plan: రూ.400లోపే BSNL అదిరిపోయే 4G ప్లాన్.. ఇక 150 రోజుల వరకూ రీఛార్జ్ భయం లేదు..

BSNL New 4G Recharge Plan: కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు వరస రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తోంది ప్రభుత్వ టెలికాంసంస్థ బీఎస్ఎన్‌ఎల్. జియో, ఎయిర్‌టెల్‌, వీఐలకు ధీటుగా త్వరలోనే 5జీ నెట్‌వర్క్ ప్రారంభించబోతున్న BSNL తాజాగా కేవలం రూ.3ల కంటే తక్కువ ఖర్చుతో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది.

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

భారత టెలికాం రంగంలో ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేటు సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా BSNL మరో క్రేజీ ప్లాన్ ప్రవేశపెట్టింది.

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

మీరు మంచి లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దీర్ఘకాల వినియోగదారుల కోసం క్రేజీ ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

IPL 2025: ఐపీఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఆఫర్లు చుశారా..

IPL 2025: ఐపీఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఆఫర్లు చుశారా..

ఐపీఎల్ 2025 మొదలైన నేపథ్యంలో క్రికెట్ ప్రియుల కోసం టెలికాం సంస్థలు క్రేజీ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించాయి. 100 రూపాయల పరిధిలోనే దాదాపు అనేక సంస్థలు ఐపీఎల్ మ్యాచ్ చూసే సేవలను అందిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి