Home » RCB
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో అత్యాచారం కేసు నమోదైంది.
RCB Stampede: ఆ రిపోర్టను కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది.
ఆర్సీబీ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్-2025 టైటిల్‌ను గెలుచుకున్న కోహ్లీ టీమ్.. ఇప్పుడు సీఎస్‌కేను దాటేసి మరో రేర్ ఫీట్ నమోదు చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దోస్తు, టీమ్‌మేట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. లైంగిక వేధింపుల కేసులో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఓ ఆర్సీబీ బ్యాటర్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేశాడు.
తొక్కిసలాట ఘటన అనంతరం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్‌తో పటు పలువురు ఐపీఎస్ అధికారులపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తన సస్పెన్షన్‌పై వికాస్ కుమార్ 'క్యాట్'ను ఆశ్రయించారు.
లీగ్ క్రికెట్‌లో అతిపెద్ద సమరానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచలోని బడా లీగ్ విన్నర్ టీమ్స్ అంతా ఓ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరు కావడానికి, పోలీసులను నుంచి తగిన అనుమతి తీసుకోకపోవడానికి ఆర్‌సీబీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల పెద్దఎత్తున జనం వచ్చారని తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.
గుజరాత్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో అన్ని మతాలకు చెందిన రెండు వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ.