• Home » Rapido

Rapido

Rapido: 75 సార్లు పొమ్మన్నారు.. వదల్లేదు, రూ.9350 కోట్లు..

Rapido: 75 సార్లు పొమ్మన్నారు.. వదల్లేదు, రూ.9350 కోట్లు..

75 సార్లు, లే.. అంటూ పొమ్మన్నారు. అయినా కాని ఈ తెలంగాణ కుర్రోడు.. పట్టువదలని విక్రమార్కుడయ్యాడు. కట్ చేస్తే, రూ.9,350 కోట్ల విలువైన కంపెనీని స్థాపించి లీడ్ చేస్తున్నాడు.

Surge Pricing: రద్దీ వేళల్లో రెండింతల చార్జీ

Surge Pricing: రద్దీ వేళల్లో రెండింతల చార్జీ

ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్‌ సేవల (అగ్రిగేటర్‌) సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో త్వరలోనే ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. రెస్టారెంట్ల నుంచి చాలా తక్కువ కమిషన్ తీసుకునేలా ర్యాపిడో ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్‌ను అనుసరించబోతోంది. దీంతో స్విగ్గీ, జోమాటో అందోళనకు గురవుతున్నాయి.

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

మెట్రో రైలు టికెట్‌(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్‌లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది.

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Hyderabad: అమెరికాలో ఉద్యోగి హైదరాబాద్‌లో దొంగ..

Hyderabad: అమెరికాలో ఉద్యోగి హైదరాబాద్‌లో దొంగ..

అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారం చేసి నష్టపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చివరికి దొంగగా మారాడు. ఓ నగల దుకాణంలో దోపీడీకి యత్నించి పోలీసులకు చిక్కాడు.

Rapido Driver: బెంగళూరులో దారుణం.. మహిళను వేధించిన ర్యాపిడో డ్రైవర్

Rapido Driver: బెంగళూరులో దారుణం.. మహిళను వేధించిన ర్యాపిడో డ్రైవర్

ఓ ర్యాపిడో డ్రైవర్ తన బైక్ ఎక్కిన మహిళా ప్యాసింజర్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది.

Rapido: ఉచితంగా ప్రయాణించండి.. ఓటేయండి!

Rapido: ఉచితంగా ప్రయాణించండి.. ఓటేయండి!

రవాణా సమస్యతో ఏ ఒక్కరూ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లలేదనే మాట రాకుండా చేయడం కోసమే తాము ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!

Rapido Assault Row: రాపిడో డ్రైవర్ వేధిస్తోంటే బైక్‌పై నుంచి దూకేసిన యువతి ఘటన గుర్తుంది కదా.. తాజాగా ఆమె ఏం చేసిందంటే..!

ఏప్రిల్ నెలలో బెంగుళూరుకు చెందిన ఓ యువతి రాత్రి సమయంలో ర్యాపిడో బైక్ బుక్ చేసుకోగా డ్లైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా ఇప్పుడు..

Female Autodriver: ఆ ఊర్లోని మూస పద్దతుల్ని బద్దలు కొట్టేసిందీ మహిళా ఆటోడ్రైవర్.. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళినా తెగ ఫోలోయింగ్ అట..!

Female Autodriver: ఆ ఊర్లోని మూస పద్దతుల్ని బద్దలు కొట్టేసిందీ మహిళా ఆటోడ్రైవర్.. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళినా తెగ ఫోలోయింగ్ అట..!

రంజీత్ కౌర్ తీసుకున్న నిర్ణయం నిజానికి ఆ ఊర్లో చాలామందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి