Home » Punjab
భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు ఎంతో ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
సాధారణంగా ఎవరైనా లాటరీ టికెట్ కొనుక్కుంటే తమ నెంబర్‌కు తగిలిందో లేదో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుటుంది. రూ.30 లక్షల లాటరీ గెలుచుకున్న వ్యక్తి కోసం తిరిగి గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇంట్లో పాత, మూలనపడిన వస్తువుంటే ఏం చేస్తాం.. వెంటనే పాత, ఇనుప సామాన్లకు వేసేస్తాం. మరీ పనికిరాకపోతే.. చెత్తకుప్పల్లో పడేస్తాం. కానీ మూలనపడిన ఓ ట్రాక్టర్ ఇంజిన్.. ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. ఆ ఇంజిన్‌ను వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పంజాబ్‌కు చెందిన ఓ ఇంటి యజమాని చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈయన చేసిన పని ఎంతో గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈయన చేసిన పనేంటో మీరే చూడండి..
పంజాబ్ రాష్ట్రంలోని తార్న్ తరన్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన మహిళపై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. భర్త కళ్ల ముందే ఆమెను కాల్చాడు..
ట్రాక్టర్ పాడైపోవడంతో దానిని దశాబ్దాలుగా అలానే వదిలేశారు. తుప్పుపట్టిపోయి ఉన్న ఆ పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఏకంగా రూ. 1.25 కోట్లు తెచ్చిపెట్టింది.
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ తన స్నేహితులతో కలిసి రాత్రి వేళ కారులో వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వచ్చిన దొంగలు.. కారు అద్దంపై గుడ్లు వేసి దోచుకోవాలని చూశారు. చివరకు ఏం జరిగిందంటే..
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడి కుటుంబసభ్యులు దేశం మొత్తం ఆశ్చర్యపడే పని చేశారు. పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం కురిపించారు. అది కూడా లక్షల రూపాయల్ని వధువుపై చల్లారు.
40 మంది పేషెంట్లు డీ అడిక్షన్ సెంటర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి పారిపోయేందుకు చూశారు. ఓ పోలీస్ సమయస్పూర్తి, ధైర్య సాహసాల కారణంగా పేషెంట్లు బయటకు వెళ్లలేకపోయారు..
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి.. ఆపై తనూ అదే తుపాకితో కాల్చుకున్నాడు.