Home » Plane Crash
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం హఠాత్తుగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ స్వల్ప గాయాలతో బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్ర దర్యాప్తు కాదని అన్నారు. తన క్లయింట్ స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నారని చెప్పారు.
జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. దీంతో 270 మంది దాకా చనిపోయారు.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మొదటగా హెలీకాఫ్టర్, తర్వాత నావికా విమానం..
ఏఏఐబీ అనేది విమాన ప్రమాదాలకు సంబంధించిన మేండేటెడ్ అథారిటీ అని, ఎవరి ప్రభావానికి లొంగకుండా వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత పారదర్శకంగా, స్వతంత్రంగా దర్యాప్తు సాగిస్తుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ఒకరు. కాగా, ఈ దుర్ఘటనపై తిరిగి దర్యాప్తు జరిపించాలని కెప్టెన్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ డిమాండ్ చేశారు.
Plane Crashes Into Ocean: విమానంలో సమస్య తలెత్తింది. పైలట్ విమానాన్ని ఓక్ ఐలాండ్ బీచ్ సమీపంలో సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. అయితే, విమానం టప్ మని సముద్రంలో కుప్పకూలిపోయింది.
తల్లి చర్మాన్ని కవచ కుండలంగా చేసుకుని ఆ ఎనిమిది నెలల బాలుడు ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. ఎగిసిపడుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగను లెక్క చేయక, తమ ప్రాణాల్ని రక్షించుకోవడమేకాదు, తన చర్మాన్ని దానంగా ఇచ్చి..
రష్యా తూర్పు సరిహద్దుల్లోని అమూర్‌లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటనలో 49 మంది దుర్మరణంపాలయ్యారు.