• Home » Pithapuram

Pithapuram

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..

Janasena Complaint: యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పిఠాపురం టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Pawan Kalyan: పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది..

Pawan Kalyan: పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది..

Road Accident: కాకినాడ జిల్లా, పిఠాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు.

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో  సీసీ కెమెరాలు

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు

రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్‌ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్‌ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

కాకినాడ జిల్లా చెందిన చందుర్తి, పిఠాపురం ఫారాల్లో కోళ్లు బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు నిర్ధారించబడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో కోళ్ల రవాణాకు ఆంక్షలు విధించింది

పిఠాపురంలో ఏం జరుగుతోంది?

పిఠాపురంలో ఏం జరుగుతోంది?

పిఠాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది. ఇన్ని సం ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఉదాశీనం గా ఎందుకు ఉంటున్నారు. కఠినంగా వ్యవహరించకపోవడానికి కారణాలు ఏమిటి... అంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ సీరియస్‌ అయ్యారు. పిఠాపురంలోని పోలీసు స్టేషన్లల్లో సెటిల్మెంట్లు జరుగుతుండడం, ప్రైవేటు వ్యక్తుల హవా పెరిగిపోవడం, పలు కేసుల్లో ఉన్న అను మానితుడైన వ్యక్తిని రూరల్‌ ఎస్‌ఐ ఏకంగా 2 నెలలుగా తన జీ

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

Pawan kalyan: పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Pawan Kalyan: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Pawan Kalyan: పులుల సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి