Home » Neeraj Chopra
బెంగళూరు తన పేరిట శనివారం ఇక్కడ జరుగనున్న క్లాసిక్ ఈవెంట్ దేశంలో జావెలిన్ త్రో విప్లవానికి నాంది పలకగలదన్న ఆశాభావాన్ని నీరజ్ వ్యక్తంచేశాడు.
భారత జావెలిన్ త్రో హీరో, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra), రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన తొలి పారిస్ డైమండ్ లీగ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తన మొదటి రౌండ్‌లోనే టైటిల్ గెల్చుకున్నాడు, కానీ తర్వాత ఐదు త్రోలలో అతను 90 మీటర్ల మార్కును చేరుకోలేకపోయాడు.
Doha Diamond League 2025: బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అదరగొట్టావ్ అంటూ అతడ్ని మెచ్చుకున్నారు. మోదీ ఇంకా ఏమన్నారంటే..
పాక్ క్రీడాకారుడు అర్హద్ నదీమ్ తనకేమీ క్లోజ్ ఫ్రెండ్ కాదని నీరజ్ చోప్రా అన్నాడు. పహల్గాం దాడి తరువాత తమ రిలేషన్‌లో కొంత మార్పు తప్పదని చెప్పాడు.
నీరజ్ చోప్రా ఆహ్వానించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు వస్తున్నందుకు నీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సీజన్ ప్రారంభంలో విజయాన్ని సాధించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లో జావెలిన్ త్రోలో 84.52 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సడన్‌గా అభిమానులందరినీ ఆశ్చర్యపరిచారు. తాను పెళ్లి చేసుకున్నట్లు, అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొద్ది తేడాతో డైమండ్ లీగ్ టైటిల్‌ను కోల్పోయాడు. ఈ సీజన్ ఫైనల్లో 87.86 మీటర్ల త్రోతో వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచాడు. ప్రత్యర్థి అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్. వీరిద్దరికీ ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది.
ఎట్టకేలకు ఒలింపిక్స్ ముగిశాయి. సీజన్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు. గాయం వల్ల స్వర్ణ పతకం జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నీరజ్ ధరించిన వాచ్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ గడియారం సాదా సీదాది కాదు. వాచ్ ధర రూ.లక్షల్లో ఉండటంతో ఒక్కటే డిస్కషన్.