Home » Money
మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని కలలు కంటున్నారా. దీనిని మీరు రూల్ ఆఫ్ 72 ట్రిక్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో మీరు ఎక్కడ ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుందో క్షణాల్లోనే తెలిసిపోతుంది.
చాలా మంది తమ పాత బట్టలు పనికిరావని పడేస్తుంటారు. అయితే, పాత బట్టలతో కూడా ఆదాయం ఉంటుందని మీకు తెలుసా? పాత బట్టలను అమ్మడం వల్ల మీకు డబ్బు వస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో సరైన సమయంలో డబ్బు ఆదా చేయడం, ఆ డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కెరీర్ మధ్యలో, 30-35 సంవత్సరాల వయస్సులో బాధ్యతలు పెరుగుతున్నందున..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరే షన్ల ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణ యూనిట్లకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ తరహా రుణాలను ఐదేళ్లు పూర్తిగా నిలిపి వేసింది. అయితే కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేషన్ రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా సంబరపడ్డారు. తీరా రుణాలు మంజూరైనట్టే అయి నిలిచిపోవడంతో అసలు వీటిని ఎప్పుడు తిరిగిస్తారో తెలియక పడిగాపులు కాస్తున్నారు .
Bhupalpally News: అయితే, కారణం ఏంటో తెలీదు కానీ.. భార్యకు ఈ విషయం చెప్పలేదు. బుధవారం విడి ధాన్యం కొనుక్కోవడానికి ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. వీరయ్య భార్య ఇంట్లోని ధాన్యాన్ని ఆ వ్యాపారికి అమ్మేసింది. డబ్బులు ఉన్న బస్తాను కూడా ఆ వ్యాపారికి అమ్మింది.
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం 2024-25లో రూ.6.77 లక్షల కోట్లు జమ చేసింది. గత మూడేళ్లతో పోలిస్తే ఇది తక్కువగా ఉండటానికి సబ్సిడీ కోతలు, నకిలీ లబ్ధిదారుల తొలగింపు ప్రధాన కారణాలిగా చెబుతున్నారు
చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండానే, తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో డబ్బు గురించి ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతారు. అది భవిష్యత్తులో వారికి సమస్యలను కలిగిస్తుంది.
కేంద్ర హోం శాఖ హెచ్చరిక: నకిలీ 500 రూపాయల నోట్లను నేర ముఠాలు తయారు చేశాయి. ఈ నోట్లలో స్పెల్లింగ్ దోషం ఉన్నట్లు వెల్లడించింది. అసలు నోట్లపై "RESERVE BANK OF INDIA" అనే పదం ఉండగా, నకిలీ నోట్లపై "RESERVE BANK OF INDIA" లోని 'E' కు బదులుగా 'A' ఉంది. ప్రజలు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది
Jeevan Shiromani: ఈ ప్లాన్‌లో చేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే.. కోటి రూపాయలు లేదా అంతకు మించి రాబడి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కేవలం ఇన్సురెన్స్‌గా మాాత్రమే కాదు.. ఇన్వెస్టిమెంట్‌గా కూడా పని చేస్తుంది. మంచి లాభాలను ఇస్తుంది.
Money On Road: కొంతదూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి, నిప్పంటించారు. జనం మంచి వాటికోసం పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.