Home » Mobile Phone
అవకతవకలకు ఆస్కారం లేని, పారదర్శకంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే నూతన విధానం అమలుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది.
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్‌వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
Phone Snatching: ఫోన్ దొంగతనానికి గురవ్వటంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఏరియాలో 70 సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు.
Hyderabad Mobile Store: ఆ దొంగ 5 లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కొంతమంది తమ ఫోన్‌ను వాలెట్‌గా ఉపయోగిస్తారు. వారు తమ ఫోన్ల వెనుక కవర్‌లో ATM కార్డులు లేదా డబ్బును పెట్టుకుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.
ప్రశాంతమైన, సురక్షితమైన నిద్ర కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. రాత్రిపూట ఫోన్‌ను పక్కన్నే పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే, మీకు ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ నెంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే సాధారణంగా పది అనే సమాధానం వినిపిస్తుంది. కానీ ఈ అంకెలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఏ దేశంలో ఎన్ని డిజిట్స్ నెంబర్లు ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం
నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడని వారు చాలా అరుదు. కొందరికి రెండు, మూడు ఫోన్లు కూడా ఉంటాయి. అయితే ఏ నంబర్‌కు ఆ నంబర్ ప్రత్యేకం. మరి మొబైల్ నంబర్‌లో పది అంకెలు మాత్రమే ఎందుకుంటాయి.. దాని వెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా.. అంటే ఉంది.. ఆ వివరాలు..
చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని సీఐడీ డీజీ షికాగోయల్ తెలిపారు.
సెల్‌ఫోన్ కొనివ్వలేదని తల్లిపై అలిగి బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.