• Home » Medigadda Barrage

Medigadda Barrage

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై భద్రత కట్టుదిట్టం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. బ్యారేజీ పైనుంచి గతంలో అనుమతించిన కార్లు, ట్రాక్టర్లు వంటి లైట్‌ మోటర్‌ వాహనాల రాకపోకలను కూడా ప్రస్తుతం నిషేధించారు.

Kaleshwaram Project: మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో రోజూ రీడింగ్‌

Kaleshwaram Project: మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో రోజూ రీడింగ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో ప్రతిరోజూ లెవల్స్‌ రీడింగ్‌ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో రెండు వారాలకు ఒకసారి రీడింగ్‌ నమోదు చేస్తున్నారు.

Floods: మేడిగడ్డకు భారీ వరద

Floods: మేడిగడ్డకు భారీ వరద

మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోంది.

Medigadda: మేడిగడ్డకు భారీ వరద

Medigadda: మేడిగడ్డకు భారీ వరద

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. మహరాష్ట్రలోని వెయిన్‌గంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 3.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.

Kaleshwaram Project: క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం!

Kaleshwaram Project: క్యాబినెట్‌ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం!

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి నాటి మంత్రివర్గం ఆమోదం లేదని ప్రస్తుత మంత్రివర్గం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే వీటి నిర్మాణానికి నిర్ణయం..

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

CPI : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వదిలేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాకుండా అందులోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను ఇక వదిలేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Medigadda Barrage: బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు

Medigadda Barrage: బ్లాక్‌-7 బాధ్యత తప్పించుకోలేరు

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌-7లో సమస్యకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది.

Kaleshwaram Project: ఎల్‌ అండ్‌ టీ నుంచి ఖర్చు రాబట్టండి!

Kaleshwaram Project: ఎల్‌ అండ్‌ టీ నుంచి ఖర్చు రాబట్టండి!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ నుంచి బ్లాక్‌-7 నిర్మాణ ఖర్చును వసూలు చేయాలని తెలంగాణ విజిలెన్స్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది.

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

Medigadda Barrage: బ్యారేజీల పరీక్షలకు రూ.11.40 కోట్లు

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం..

Medigadda Barrage: ఎన్‌డీఎస్‌ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం

Medigadda Barrage: ఎన్‌డీఎస్‌ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదికను తిరస్కరిస్తున్నట్లు ఆ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ-పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి