Home » Medak
విజయవాడలో ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో మెదక్ జిల్లా గంగాపూర్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పోచమ్మను తన కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు
మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఒక తల్లి ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను వాగులో తోసేసి తానూ దూకేసింది. చివరికి ఆమె మనసు మారి పిల్లలను రక్షించే ప్రయత్నం చేయగా, అప్పటికే చిన్నారులు మరణించారు
Road Accident in Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడంతో మగ్గురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.
Cool Drink Incident: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
మెదక్ జిల్లా కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అన్వస్థతకు లోనయ్యారు.
కారడవిలో రెండు కి.మీ దూరం నడిచి వెళ్లారు. ఉపాధి హామీ కూలీ పనుల కొలతలు తీశారు. స్వయంగా తానే టేపుతో కూలీల ట్రంచ్ పనుల లెక్కలు తేల్చారు. తదుపరి స్కూల్లో పిల్లలకు లెక్కలు చెప్పి మాస్టారి అవతారం ఎత్తారు.
శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు.
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
Ameenpur Case Twist: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.