Home » May Day
May Day wishes: మేడేను పురస్కరించుకుని కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ విషెస్ తెలియజేశారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
హైదరాబాద్: కార్మిక లోకానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు వేస్తూ, 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కి సీఎం చంద్రబాబు నేడు శుభారంభం. మే డే సందర్భంగా కార్మికులకు కానుకగా పార్కుల ప్రారంభం.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్మిక లోకానికి ‘మే’ డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని పేర్కొన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'శ్రామిక్ న్యాయ్' హామీని పునరుద్ఘాటించింది. రోజుకు రూ.400 చొప్పున జాతీయ కనీస వేతనం కల్పించడం తమ వాగ్దానమని, ఇదే నిజమైన '400 పార్' అని తెలిపింది.
నేడు (మే 1న) అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(International Workers Day). ఈ సందర్భంగా ఇండియాతోపాటు అనేక దేశాల్లో కార్మిక దినోత్సవం రోజున సెలవు ఉంటుంది. దీనిని సాధారణంగా మే డే(may day) అని పిలుస్తారు. అయితే ఈరోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు సెలవు(Bank Holiday) ఉంటుందా లేదా అనే ప్రశ్న అనేక మందిలో మొదలైంది.
మే నెలలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాలు, ఇతర పండుగల నేపథ్యంలో పది రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆయా రాష్ట్రాలను బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 2023 మే 1వ తేదీన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.