Home » Maldives
మాల్దీవులకు రూ. 4,850 కోట్ల రుణ సాయం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఏడాది భారత్-మాల్దీవులు మధ్య దౌత్య సంబంధాలు 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయనీ, ఇరుదేశాల మధ్య సంబంధాలు అతి పురాతనమైనవని, గాఢమైన అనుబంధం కలిగినవని మోదీ చెప్పారు. రెండుదేశాల మారిటైమ్ హెరిటేజ్‌కు గుర్తుగా ఇరుదేశాల సంప్రదాయ పడవలున్న స్మారక స్టాంపులను ఈ సందర్భంగా విడుదల చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లో రెండు రోజుల సుదీర్ఘ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, ఈరోజు మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారు.
ప్రధాని మోదీ బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు..
కఠిన సమయాల్లో దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పట్ల భారతదేశపు నిబద్ధత మరోసారి రుజువైంది. మన ఐఎన్ఎస్ శార్దా మాల్దీవుల్లోని మాఫిలాఫుషి అటోల్‌లో తన సత్తా చాటుతోంది..
Maldives India Diplomatic Row: గతేడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో న్యూ ఢిల్లీతో మాకెలాంటి ఆందోళనలు లేవని తాజాగా వ్యాఖ్యానించడం దుమారం లేపుతోంది. తమ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఖండిస్తూ మాల్దీవుల మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.
మాల్దీవులతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సూచనగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆర్థికసాయాన్ని మునుపటితో పోలిస్తే భారీగా పెంచింది.
తమ దేశంలో పర్యటనకు రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత్‌తో విభేదాలతో తమ పర్యాటక ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
నరేంద్ర మోదీ, ముయుజ్జులు హైద్రాబాద్ హౌస్ నుంచి పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.