Home » Mahabubabad
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.
నిద్రిస్తున్న తల్లిపై కుమారుడు మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
అనుమానం దారుణానికి దారి తీసింది. ప్రియురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నిక చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో అధికారులు వాయిదా వేశారు.
తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో టెన్షన్ నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. వదినపై కత్తితో దాడి చేశాడు. భార్య, తల్లిదండ్రులపై దాడికి యత్నించాడు..
ఎమ్మెల్యే మోసం చేసిండు.. నమ్మించి గొంతు కోసిండు.. అంటూ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మరిపెడ మునిసిపల్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్న బానోత్ బుజ్జిదావు కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
మార్బుల్స్ దించుతుండగా మీద పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.