Home » Lalit Modi
విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్ ఇట్ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్ అవుతోంది.
లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. లలిత్ మోదీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోదీ పాటలు పాడుతూ చిందులేశారు. ఇద్దరూ కలిసి..
ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్‌గా కూడా ఉన్నానని తన పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి గట్టి షాక్ తగిలింది. వనువాటు ప్రధాన మంత్రి లలిత్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వనువాతు గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకున్న వారికి ఆ దేశం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది. ఈ పాస్ పోర్ట్ ద్వారా పౌరసత్వం పొందితే అక్కడ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు.
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం బెదిరింపులు కారణంగానే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ చెప్పారు.