Home » Kidney and Liver
నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి తాజాగా ఇద్దరు కీలక నిందితులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల(సీకేడీ)తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, పొగాకు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతోందని..
Early Signs of Kidney Disease: కిడ్నీ సమస్యలు ఏవైనా మొదటి దశలోనే గుర్తించడం చాలా కష్టం. పైకి ఆరోగ్యంగా కనిపించినా మూత్రపిండాల పనితీరు నిశ్శబ్దంగా దెబ్బతింటూ వస్తుంది. కానీ, కళ్లలో కనిపించే ఈ సూక్ష్మమైన మార్పుల ద్వారా కిడ్నీ వ్యాధులను ఇట్టే గుర్తించి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు.
Health Benefits of Bitter Gourd: అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయ కాకరకాయ. దీన్ని తరచూ ఆహారం భాగం చేసుకుంటే అనేక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే యూరిక్ యాసిడ్‌ను, డయబెటిస్‌ను నియంత్రిస్తుంది. అయితే, కాకరకాయను కింది విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.
Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Salt toxicity in foods: ఎక్కువ ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు కలిపిన వెంటనే శరీరానికి ప్రమాదకరంగా మారే అనేక ఆహారపదార్థాలు ఉన్నాయి. 90 శాతం మంది ఇది తెలియక ఈ ఆహార పదార్థాలపై ఎప్పుడూ ఉప్పు చల్లుకుని తింటుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
Jaggery For Kidney Patients: చెరకు నుంచి తయారయ్యే బెల్లం సహజ తీపి పదార్థం. చక్కెరకు బదులుగా బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తరచూ వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవడం హానికరమనే అపోహ ప్రచారంలో ఉంది. ఇది నిజంగా వాస్తవమేనా? కేవలం అభూత కల్పనా?