Home » Kerala
సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది.
కేరళలోని కొట్టాయం ప్రాంతంలో అంతర్రాష్ట్ర బస్సులో తరలిస్తున్న రూ.72 లక్షలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన షేక్ జాఫర్, పాషాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
టీమిండియా యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్ కేరళ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026కి కేరళ తమ జట్టును ప్రకటించింది.
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు బ్రిడ్జి మధ్యలోని గ్యాప్‌లో పడిపోయింది. కొన్ని గంటల పాటు గాల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేరళకు చెందిన ఓ ఫ్యామిలీ తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించింది. సాంప్రదాయ పద్దతిలో వేడుక చేసింది. ప్రస్తుతం కుక్క సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేరళలో దారుణం చోటుచేసుకుంది. దెయ్యం పట్టిందన్న పేరుతో ఓ మహిళపై మంత్రగాడు ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆమెతో ఆల్కహాల్, సిగరెట్లు బలవంతంగా తాగించాడు. అంతటితో ఆగకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.