• Home » Kaushik Reddy

Kaushik Reddy

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు, విడుదల

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు, విడుదల

గ్రానైట్‌ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన కౌశిక్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసానికి బయలుదేరారు.

MLC Balmuri Venkat: బ్లాక్‌మెయిల్ చేసినందుకే కౌశిక్‌రెడ్డి అరెస్ట్.. బల్మూరి వెంకట్  హాట్ కామెంట్స్

MLC Balmuri Venkat: బ్లాక్‌మెయిల్ చేసినందుకే కౌశిక్‌రెడ్డి అరెస్ట్.. బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్

కౌశిక్‌రెడ్డిది బ్లాక్‌మెయిల్ చరిత్ర అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కౌశిక్‌రెడ్డి చాలా పైసలు తీసుకున్నారని బల్మూరి వెంకట్ అన్నారు.

Harish Rao:  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన హరీష్‌రావు

Harish Rao: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన హరీష్‌రావు

రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్‌ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్‌రావు అన్నారు.

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Kaushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన ఆయనను వరంగల్‌కు తరలిస్తున్నారు.

Kaushik Reddy: బెదిరింపు కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ నిరాకరణ

Kaushik Reddy: బెదిరింపు కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ నిరాకరణ

హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఒకే కేసుకు సంబంధించి హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

కేటీఆర్‌, కౌశిక్‌రెడ్డిలపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

కేటీఆర్‌, కౌశిక్‌రెడ్డిలపై సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగరంలోని ఎర్రగడ్డలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్‌ సభ్యుడిగా వ్యవరిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి