Home » Ishan Kishan
Indian Premier League: సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన పనికి ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇలా చేశాడేంట్రా బాబు అంటూ తల బాదుకుంటున్నారు. మరి.. ఇషాన్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: సన్‌రైజర్స్ నయా ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో కాటేరమ్మకు తాను చిన్న కొడుకునని నిరూపించుకున్నాడు.
IPL 2025 Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ మరోమారు ఎంటర్‌టైన్ చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో కావ్యా పాప తెగ సందడి చేశారు.
ఐపీఎల్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. కానీ, తుఫాన్ వేగంతో ఎగిసిపడే ఓపెనర్‌ను మాత్రం వదిలేసింది...
Cricket: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ చెలరేగిపోయాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.
గతేడాది దేశవాళీ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారనే కారణంతో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే తాజాగా శ్రీలంక టూర్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకున్నాడు.
తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు జట్టు నుంచి పక్కకు తప్పించడంపై యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించాడు. తాను బాగా ఆడుతున్న సమయంలోనే తనతో ఇలా జరిగిందని..
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎంత మంచి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడు ఫార్మాట్లలోనూ (టీ20, వన్డే, టెస్టు) సత్తా చాటి.. భారత జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా..
బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్ట్ రాకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తొలిసారిగా స్పందించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి బీసీసీఐ తొలగించడంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.