• Home » ICC

ICC

ICC: మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్

ICC: మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్

భారత్‌లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోస్టార్ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ-జియోస్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.

T20 WC 2026: వెరీ చీప్.. రూ.100కే ప్రపంచ కప్ టికెట్లు!

T20 WC 2026: వెరీ చీప్.. రూ.100కే ప్రపంచ కప్ టికెట్లు!

ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. చాలా తక్కువ ధరకే టికెట్లు అమ్ముతుండటం విశేషం.

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం

టీ20 ప్రపంచ కప్‌2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీకి జియో హాట్ స్టార్ షాకిచ్చింది.

Fakhar Zaman: అంపైర్లతో వాగ్వాదం.. పాక్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌కు ఐసీసీ షాక్

Fakhar Zaman: అంపైర్లతో వాగ్వాదం.. పాక్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌కు ఐసీసీ షాక్

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమానాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ముక్కోణపు సిరీస్‌లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా.. అతడి ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.

Shafali Verma: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Shafali Verma: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

Ashes Test: పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే!

Ashes Test: పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే!

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ICC: మహిళా క్రికెట్.. ఐసీసీ కీలక నిర్ణయం

ICC: మహిళా క్రికెట్.. ఐసీసీ కీలక నిర్ణయం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది పెంచాలని నిర్ణయించింది.

ICC New Rule: బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై అలాంటి షాట్లు ఆడలేరు!

ICC New Rule: బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై అలాంటి షాట్లు ఆడలేరు!

సాధారణంగా క్రికెట్ ఆటలో బ్యాటర్లు తరచుగా బౌలర్లను అయోమయానికి గురిచేయడానికి, ఫీల్డింగ్ సెటప్‌ను దెబ్బతీయడానికి వింత వింత షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా, కొందరు బ్యాటర్లు స్టంప్‌ల వెనుకకు, మరికొందరు పిచ్‌పై నుంచి పూర్తిగా పక్కకు జరిగి షాట్లు ఆడటం చేస్తుంటారు.

Womens World Cup 2025: ఉమెన్స్ వరల్డ్ కప్ 2025.. టీమిండియాకు గోల్డెన్ ఛాన్స్!

Womens World Cup 2025: ఉమెన్స్ వరల్డ్ కప్ 2025.. టీమిండియాకు గోల్డెన్ ఛాన్స్!

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి