Home » IAS
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించింది.
శ్రావణ్ కుమార్‌రెడ్డి సివిల్స్‌లో 62వ ర్యాంకు సాధించి కుటుంబానికే గౌరవాన్ని తెచ్చుకున్నారు. ఐఐటీ ముంబైలో చదివిన శ్రావణ్ ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్నారు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలో కేరళ టైర్స్’\ సంస్థ వాయికాలుష్యానికి కారణమవుతుండగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు లిఖిత పూర్వక వివరాలు సమర్పించమని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు, పీసీబీ మెంబర్ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను దాఖలుచేసిన వ్యవహారంపై విచారణ జరిపింది
ప్రమోటీలు అంటే.. రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందినవారు. ఫైళ్లను పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసిన అనుభవం వారికి బాగా ఉంటుంది.
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.
జవాబుదారీతనం, దయాగుణం, నిజాయితీ, నైతిక స్థైర్యం ప్రతి ఐఏఎ్‌సకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఈ విలువలను ఎస్ఆర్ శంకరన్ విశ్వసించి ఆచరించారు.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్ఆర్డీఏ) డైరెక్టర్ జనరల్‌గా ఆర్పీ సిసోడియాకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
గుంటూరులో ఆదివారం ‘ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేదెలా?’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఆరోగ్య స్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలోని అంశాలను వివరించారు.
కలెక్టరేట్లో పనిస్తున్న ఉద్యోగులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetty) ప్రత్యేక నిఘా పెట్టారు. వేళలు పాటించకుండా కార్యాలయాలకు రావడం, పనివేళలు ముగియకముందే ఇంటిబాట పడుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు.
అఖిల భారత సర్వీసు అధికారి ఢిల్లీలోని హోటల్లో ఒక ప్రైవేటు వ్యక్తిని కలిశారు. భేటీ ముగించుకొని బయటకు రాగానే... ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్!