Home » Hindu
పేదలు, నిస్సహాయులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతవులు, కష్టాల్లో ఉన్న వారు..
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారిని షాపు నుంచి లాక్కెళ్లిన ఓ పార్టీకి చెందిన యూత్ వింగ్ కార్యకర్తలు..
హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగాప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
Hindu Muslim Wedding In Pune: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం అని పదే పదే చెప్పడం వినే ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. వర్షం కారణంగా ఆగిపోయిన హిందూ జంట వివాహం కోసం పెళ్లి మండపాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చింది ఓ ముస్లిం కుటుంబం.
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మైనారిటీ నాయకుడు భబేశ్ చంద్ర రాయ్(58) హత్యకు గురయ్యారు. దీంతో ఆ దేశంలోని యూనుస్ పాలనపై భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది.
ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు.
హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది.
హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని.. ఆలయాలకు రక్షణ కల్పించాలని..
Kumbha Mela 2025: మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిగ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..