Home » High Court
నిఘా పరికరాల కొనుగోలు కేసులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పు రిజర్వు చేస్తూ, ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల దర్శనం పొందారు. వారు స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు
పరీక్షల సమయానికి కేవలం రెండు గంట ముందు విద్యార్థిని రాయకుండా సస్పెండ్ చేయడం కఠినమైన చర్య అని హైకోర్టు పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును సోమవారం హైకోర్టు కొట్టివేసింది.
తప్పుడు అఫిడవిట్ సమర్పించిన గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. మరికొంతమందిపై విచారణకు ఆదేశాలు జారీచేసింది
గ్రూప్-1 రీవాల్యుయేషన్ మార్కులను పారదర్శకంగా వెల్లడించాలని కోరిన పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాన్యువల్ స్కావెంజింగ్తో మరణించిన కార్మికుల కుటుంబాలకు 30 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 1993 నుండి మరణించిన కార్మికుల వివరాలు సేకరించి, బాధిత కుటుంబాలను పునరావాసం కల్పించాలని సూచించింది
హైకోర్టు, ఆట ముగిసిన తర్వాత నిబంధనలను మార్చడం చెల్లదని తెలిపింది. గురుకుల విద్యాసంస్థల ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ పరీక్షలను తెలుగు, ఆంగ్ల భాషల్లో మళ్లీ నిర్వహించాలన్నారు
హైకోర్టు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలోని 20 ఎకరాల బిలాదాఖల భూమి పై అమోయ్‌కుమార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. భూముల వర్గీకరణలో కలెక్టర్‌కు అధికారం లేదని స్పష్టం చేసింది
హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.