• Home » Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!

Harmanpreet Kaur: మైనపు మ్యూజియంలో విగ్రహం.. తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ రికార్డు!

జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.

Nigar Sultana: నేనేమీ హర్మన్‌ప్రీత్‌ను కాను: బంగ్లా కెప్టెన్ సుల్తానా

Nigar Sultana: నేనేమీ హర్మన్‌ప్రీత్‌ను కాను: బంగ్లా కెప్టెన్ సుల్తానా

బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ తన జూనియర్లను కొడుతుందని ఆ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుల్తానా తాజాగా స్పందించింది.

Harmanpreet Reveals Her Favourite: తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్

Harmanpreet Reveals Her Favourite: తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.

Anjum Chopra: హర్మన్‌ప్రీత్ కౌర్ పై అంజుమ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు!

Anjum Chopra: హర్మన్‌ప్రీత్ కౌర్ పై అంజుమ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు!

తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని దేశ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు భారత మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

Harmanpreet Kaur: హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

Harmanpreet Kaur: కలలు కనడం ఆపొద్దు: హర్మన్

Harmanpreet Kaur: కలలు కనడం ఆపొద్దు: హర్మన్

ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.

Harmanpreet Kaur: విజయానంతరం.. తండ్రిని హత్తుకున్న హర్మన్!

Harmanpreet Kaur: విజయానంతరం.. తండ్రిని హత్తుకున్న హర్మన్!

ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేరుగా వెళ్లి తన తండ్రిని హత్తుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ తన కుమార్తెను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.

Harmanpreet Kaur Breaks: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన రికార్డ్.. మిథాలీ రాజ్‌ను అధిగమించిన భారత కెప్టెన్

Harmanpreet Kaur Breaks: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన రికార్డ్.. మిథాలీ రాజ్‌ను అధిగమించిన భారత కెప్టెన్

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను అధిగమించి, మహిళల వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా నిలిచింది.

IND vs PAK: ఆ రోజునే ఇండో-పాక్ ఫైట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

IND vs PAK: ఆ రోజునే ఇండో-పాక్ ఫైట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి