Home » Governor Abdul Nazeer
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వజ్రోత్సవ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లానురా దేవుడా! అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు.
మాజీ సీఎం జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్ ప్రసంగం ఆలకించలేదు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
మహాత్మాగాంధీ 77వ వర్ధంతిని అమర వీరుల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
‘ఎట్ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేశారు.
10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.