• Home » Golkonda Bonalu

Golkonda Bonalu

Golkonda Bonalu: గోల్కొండ కోటలో అమ్మకు 5వ బోనం..

Golkonda Bonalu: గోల్కొండ కోటలో అమ్మకు 5వ బోనం..

శివసత్తులు, పోతరాజు నృత్యాలు, తొట్టెల ఉరేగింపుతో తెలంగాణ(Telangana)లో బోనాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం అషాఢమాసం సందర్భంగా గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి 5వ బోనం సమర్పించారు.

గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ

గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ

Bonalu Festival 2025: భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక, ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాలు మొదలయ్యాయి.

Bonalu festival: ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

Bonalu festival: ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

Bonalu festival: గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Bonalu Festival: జగదాంబికా తల్లీ.. అందుకో బోనం!

Bonalu Festival: జగదాంబికా తల్లీ.. అందుకో బోనం!

గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం దక్కింది! పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన అషాఢమాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తెరలేచింది.

Hyderabad: గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు..

Hyderabad: గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు..

జగదాంబ మహాకాళి గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో టాఫ్రిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ జోయల్‌ డేవిస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Bonalu: బోనాలకు వేళాయె.. రేపటి నుంచి గోల్కొండ కోటలో ఉత్సవాలు ప్రారంభం

Bonalu: బోనాలకు వేళాయె.. రేపటి నుంచి గోల్కొండ కోటలో ఉత్సవాలు ప్రారంభం

ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించినది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.

Bonalu: గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్..  ఎప్పటినుంచంటే..

Bonalu: గోల్కొండ బోనాలకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..

గోల్కొండ బోనాల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 26వ తేదీన ప్రారంభమవుతాయి. అలాగే.. జూలై 24వ తేదీతో అన్ని అమ్మవారి దేవాలయాల్లో బోనాలు ముగుస్తాయి. గోల్కొండ బోనాలతోపాటు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల షెగ్యూల్ కూడా విడుదలైంది. ఈ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా గోల్కొండ(Golconda) పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌(Traffic Additional CP Vishwaprasad) పేర్కొన్నారు.

Bonalu Festival: వైభవంగా గోల్కొండ బోనాలు..

Bonalu Festival: వైభవంగా గోల్కొండ బోనాలు..

భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.

Golconda Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి..

Golconda Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి..

హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ ఎల్లమ్మ బోనాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి