Home » Gas cylinder
ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బతుకుతెరువు కోసం సొంతూరు విడిచి వచ్చిన యువకులను ఊహించని విధంగా మరణం కాటేసింది.
Viral CCTV Video: ఆ వ్యక్తి, ఆ మహిళ గ్యాస్ సిలిండర్ దగ్గరకు వచ్చారు. సిలిండర్‌ను పైకి ఎత్తుతూ ఉన్నారు. ఇంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద మంట వంటగదిలోంచి బయటకు వచ్చింది.
దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. వరుసగా మూడో నెల కూడా వీటి ధరలు తగ్గుముఖం (LPG Price Cut) పట్టాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ. 24 తగ్గించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా? ఇకపై ఇంట్లో నుంచే డ్యాష్‌బోర్డు ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 3500 రూపాయలు పలుకుతుంది. కేజీ గ్యాస్ ధర అయితే గరిష్టంగా 200 రూపాయలకు పైగా ఉంది.. మరి గ్యాస్ ధర ఇంత భారీగా ఎందుకు పెరిగింది.. అసలు ఈ రేటు ఎక్కడ అమల్లో ఉంది అనే వివరాలు..
Gas Cylinder Users: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగ భగమంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కలిగించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు మినహా మిగతా ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడుతుంది.
గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చిన ఆయిల్ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే గుడ్ న్యూస్ చెప్పాయి.