• Home » Fashion

Fashion

Myntra: రూ. 1654 కోట్ల ఉల్లంఘన, మింత్రా ఫ్యాషన్స్ సంస్థపై ED కేసు

Myntra: రూ. 1654 కోట్ల ఉల్లంఘన, మింత్రా ఫ్యాషన్స్ సంస్థపై ED కేసు

రూ. 1,654 కోట్ల మేర వ్యాపార ఉల్లంఘనలు జరిగాయని ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్రా పై దర్యాప్తు సంస్థ ED కేసు నమోదు చేసింది. వ్యాపార వ్యవహారాల్లో సదరు కంపెనీతోపాటు, అనుబంధ కంపెనీలు FDI గీత దాటాయని..

సన్ స్క్రీన్ స్టిక్స్ వచ్చేశాయ్..

సన్ స్క్రీన్ స్టిక్స్ వచ్చేశాయ్..

సౌందర్య పోషణలో ‘సన్‌ స్క్రీన్‌’ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చర్మ సంరక్షణలో అత్యంత కీలకం ఇదే. సూర్యరశ్మి తగిలి చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ‘సన్‌స్ర్కీన్‌’ ఒక్కటే మార్గం. ఇప్పటిదాకా లోషన్‌, క్రీమ్‌గానే లభిస్తే... మార్కెట్లోకి సరికొత్తగా ‘స్టిక్స్‌’ కూడా వచ్చేశాయి.

Jeans Pants: జీన్స్ ప్యాంట్లకు మినీ పాకెట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

Jeans Pants: జీన్స్ ప్యాంట్లకు మినీ పాకెట్స్ ఎందుకు ఉంటాయో తెలుసా?

Jeans Mini Pockets Use: సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఇచ్చే జీన్స్ అన్ని వయసుల వారికీ ఫేవరెట్. యువతలో చాలామంది రోజూ జీన్స్ వేసుకోవడానికే ఇష్టపడతారు. అయితే, జీన్స్‌కు కుడి వైపున మినీ పాకెట్ ఉంటుంది. పెద్ద జేబు లోపల ఈ చిన్న జేబు ఎందుకుంటుందో రోజూ జీన్స్ వేసుకుంటున్నా చాలామందికి తెలియదు. కానీ, దీని వెనక ఓ పెద్ద కథే ఉంది.

Kurta Designs : సాదా కుర్తాని స్టయిల్‌గా మార్చేద్దాం..!

Kurta Designs : సాదా కుర్తాని స్టయిల్‌గా మార్చేద్దాం..!

సాదా కుర్తాని పలు కాంబినేషన్లతో స్టయిల్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. సాదా కుర్తాకి జతగా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన షెరారా ధరిస్తే హుందాగా కనిపిస్తారు.

Tattoo: నాటి పచ్చబొట్టు.. నేటి టాటూ

Tattoo: నాటి పచ్చబొట్టు.. నేటి టాటూ

నేటి సమాజంలో టాటూకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత ఈ టాటూల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గతంలో విదేశాలకే పరిమితమై ఈ క్రేజ్ నేడు మన దేశంలోని పల్లె వాతావరణానికి పాకింది. నేడు ప్రపంచ ‘టాటూ’ దినోత్సవం సందర్భంగా...

మోడ్రన్‌ మంగళసూత్రాలు

మోడ్రన్‌ మంగళసూత్రాలు

‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’... వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. మంగళసూత్రం... భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం క్రమక్రమంగా ఆధునికతను అద్దుకుంటోంది.

కేంద్ర మంత్రుల ర్యాంప్‌ వాక్‌

కేంద్ర మంత్రుల ర్యాంప్‌ వాక్‌

కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుకాంత మజుందార్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. శనివారం ఢిల్లీలోని భారతమండపంలో జరిగిన ‘అష్టలక్ష్మి మహోత్సవ్‌’ ఫ్యాషన్‌ షో ఇందుకు వేదికైంది.

ఫోర్త్‌ సిటీలో   ఫ్యాషన్‌ వర్సిటీ

ఫోర్త్‌ సిటీలో ఫ్యాషన్‌ వర్సిటీ

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఇప్పుడు ఫోర్త్‌ సిటీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. అదే.. ఫ్యాషన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ! 20 ఎకరాలు కేటాయిస్తే దీనిని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యంగ్‌ వన్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

Miss Universe Pageant : ఈ బామ్మ  సూపర్‌ మోడల్‌

Miss Universe Pageant : ఈ బామ్మ సూపర్‌ మోడల్‌

ఏడుపదుల వయస్సంటే జీవితం ముగిసిపోయినట్టుగా భావిస్తుంటారు. చరమాంకంలో ఇంకా ఏం చేస్తాం అని అంటుంటారు. కానీ దక్షిణకొరియాకు చెందిన చోయ్‌ సూన్‌ -హ్వా ఎనిమిదిపదుల వయసులో మిస్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

సెక్విన్‌ సెన్సేషన్‌

సెక్విన్‌ సెన్సేషన్‌

సెక్విన్లు దుస్తుల్లో ఒక భాగంగా కాకుండా, సెక్విన్లతో తయారైన దుస్తులే ఫ్యాషన్‌గా రాజ్యమేలడం మొదలుపెట్టాయి. లెహంగాలు, సూట్స్‌, చీరలు... ఇలా అన్ని రకాల దుస్తుల్లో సృజనాత్మకతతో మెరుపులు చిందిస్తున్న సెక్విన్‌ సెన్సేషన్‌ ఫ్యాషన్‌ మీకోసం!

తాజా వార్తలు

మరిన్ని చదవండి