• Home » eye care

eye care

Skincare Tips: కళ్లద్దాల మచ్చలా..

Skincare Tips: కళ్లద్దాల మచ్చలా..

ఈరోజుల్లో పెద్దలే కాదు చిన్నపిల్లలూ కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది.

Kidney Health: కళ్లలో కనిపించే ఈ 5 లక్షణాలు.. కిడ్నీ సమస్యలకు హెచ్చరిక!

Kidney Health: కళ్లలో కనిపించే ఈ 5 లక్షణాలు.. కిడ్నీ సమస్యలకు హెచ్చరిక!

Early Signs of Kidney Disease: కిడ్నీ సమస్యలు ఏవైనా మొదటి దశలోనే గుర్తించడం చాలా కష్టం. పైకి ఆరోగ్యంగా కనిపించినా మూత్రపిండాల పనితీరు నిశ్శబ్దంగా దెబ్బతింటూ వస్తుంది. కానీ, కళ్లలో కనిపించే ఈ సూక్ష్మమైన మార్పుల ద్వారా కిడ్నీ వ్యాధులను ఇట్టే గుర్తించి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

కళ్లలో దుమ్ము పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

కళ్లలో దుమ్ము పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Eye Care Tips: బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు లేదా రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈదురు గాలి చెలరేగినా కళ్లలో దుమ్ము కణాలు లేదా చిన్న కీటకాలు పడే అవకాశముంది. అలాంటి పరిస్థితిలో ఇలా మాత్రం ఎప్పుడూ చేయకండి.

Eye Health: కంటి చూపు బాగుండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే

Eye Health: కంటి చూపు బాగుండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే

Eye Health: పోషక లోపాల కారణంగా కూడా కంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహారాల పదార్థాలతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని పోషకాలతో కూడిన ఆహారాలు తినడం వల్ల అవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Eye Health:  కళ్ళలో దురద.. ఈ వ్యాధికి సంకేతమా..

Eye Health: కళ్ళలో దురద.. ఈ వ్యాధికి సంకేతమా..

ఇటీవలి కాలంలో, కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఇది అలెర్జీ వల్ల మాత్రమే కాదు, అనేక రకాల అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, కళ్ళు దురదకు కారణమేమిటి? వాటిని నివారించడానికి ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Night Vision Technology: సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

Night Vision Technology: సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

Night Vision Contact Lenses: చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేశారు శాస్త్రవేత్తలు. అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి చూపించారు. తాజాగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన 'సూపర్-విజన్' కాంటాక్ట్ లెన్స్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని సాయంతో ఇకపై చీకట్లోనే కాదు. కళ్లు మూసుకున్నా ఏం చక్కా చూసేయచ్చు.

Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..

Eye Health: గీతలు పడిన కళ్లద్దాలు వాడుతున్నారా.. ఈ 5 తీవ్ర సమస్యలు తప్పవు..

Eye Health Tips: కంటి చూపు తగ్గి కొందరు, స్మార్ట్ లుక్స్ కోసం మరికొందరు రోజూ కళ్లద్దాలు ధరిస్తుంటారు. అయితే, మీరెప్పుడైనా మీ కళ్లద్దాలపై చిన్న చిన్న గీతలు ఉన్నాయేమో అని చెక్ చేశారా.. లేకపోతే ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా.. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతుందో తెలుసా..

Eye Cancer: సైలెంట్‌గా కళ్లను కాటేస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే బీ అలర్ట్..

Eye Cancer: సైలెంట్‌గా కళ్లను కాటేస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే బీ అలర్ట్..

Causes Of Eye Cancer: మనలో చాలామంది కంటి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ, మన శరీరంలో పంచేద్రియాలలో ఒకటైన కళ్లు లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది. కాబట్టి, ఇతర శరీర భాగాలతో పాటు కళ్లనూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా ఈ లక్షణాలు ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందని చెప్పే సంకేతాలు కావచ్చు.

Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..

Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..

Swimming Pools: ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరాల్లోని చాలా మంది స్విమ్మింగ్ పూల్స్‌కు క్యూ కడుతుంటారు. గంటలు, గంటలు నీళ్లలోనే గడిపేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కళ్లు ప్రమాదంలో పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. కంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Eye Cancer: క్యాన్సర్‌ ‘కన్నె’ర్ర

Eye Cancer: క్యాన్సర్‌ ‘కన్నె’ర్ర

క్యాన్సర్‌ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి