• Home » Elections

Elections

టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్న విజయ్..

టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్న విజయ్..

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలు పార్టీల తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టీవీకే అధిపతి విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

పుదుచ్చేరిలోని ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయేలో సీట్ల పంపకాలు ఖరారయ్యారు. ఆ ప్రకారం ఏఐఎన్ఆర్‌సీ 16 సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీ 10 సీట్లలో పోటీ చేయనుంది.

తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..

తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..

త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్‌కు చెందిన ‘పారావీల్‌ కేకే సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది.

ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!

ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!

కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.

బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!

బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్టు స్వయంగా వెల్లడించారు.

నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ

నార్త్ చెన్నై నియోజకవర్గం నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారంనాడు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోరు కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా.. భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఫలితాలు స్పష్టమయ్యాక ఇప్పుడు చర్చంతా ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

పరిశీలకులను పంపాలని ఆహ్వానం వచ్చింది.. బంగ్లా ఎన్నికలపై ఎంఈఏ

పరిశీలకులను పంపాలని ఆహ్వానం వచ్చింది.. బంగ్లా ఎన్నికలపై ఎంఈఏ

బంగ్లాదేశ్‌లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్‌కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

తాజా వార్తలు

మరిన్ని చదవండి