Home » Egg
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, వసతి గృహాలకు కోడిగుడ్ల సరఫరాకు జిల్లా స్థాయిలోనే వికేంద్రీకృత టెండర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? అతిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, గుడ్లు అన్ని మంచిగా ఉండవు. కొన్ని చెడిపోయి కూడా ఉంటాయి. అయితే, గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో చాలా మందిలో ఈ అనుమానం ఉంది. కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా. ఎలా చెబుతాం.. శాస్త్రీయంగా ఉన్న ఆధారాలు ఏంటి అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం.
Egg Viral Video:ఉడికించిన గుడ్డు రోజూ తింటే మంచిదని అందరికీ తెలుసు. కానీ, వీటి పెంకు తీయాలంటే ఒక పెద్ద యుద్ధమే చేస్తారు చాలామంది. ఇది చాలా ఈజీ అంటున్నాడు ఈ వ్యక్తి. లోపల గుడ్డుకి చిన్న గీత కూడా పడకుండా ఎగ్ షెల్ ఎలా తీయాలో ఇందులో చూపించారు..
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోళ్ల ఫారాల్లో గుడ్ల నిల్వలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్ మండల పరిధిలో నామక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు.
గుడ్డులో తెల్లసొన మాత్రమే తింటున్నారా లేకపోతే మొత్తం తింటున్నారా.. ఈ రెండు పద్ధతుల్లో ఇదే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. అదేంటో తెలుసుకోండి.
మండపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): నిలకడలేని కోడి గుడ్డు ధరతో రైతులు డీలా పడుతున్నారు. ముఖ్యంగా గతేడాది నవంబరు, డిసెంబరులో గుడ్డు ధర అశాజనకంగా రూ.6.30పైసలకు చేరింది. ధర పెరిగిందన్న ఆన ందం రైతుల్లో ఎంతోకాలం నిలవలేదు. కారణం గుడ్డు ధర అమాంతంగా పడిపోవడమే. ప్రస్తు తం గుడ్డు ధర మార్కెట్‌లో నూతన సవంత్సరం ప్రారంభంలోనే పడిపోయింది. ఇప్పుడు హోల్ సేల్ ధర రూ.4.75కి పడిపోయింది. విడిగా గడ్డు
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. చలికాలంలో ధరలు పెరగటం సాధారణమే అయినా ఈస్థాయిలో పెరిగిన దాఖలాలు లేవని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హైదరాబాద్‍లో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో వాటి ధర అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 7 పలుకుతోంది. ఇక సూపర్ మార్కెట్‍లో వీటి ధర రూ. 10గా విక్రయిస్తున్నారు.