• Home » Dinesh Karthik

Dinesh Karthik

Dinesh Karthik: భార్య చేతిలో తిట్లు.. నవ్వులు తెప్పిస్తున్న దినేష్ కార్తీక్!

Dinesh Karthik: భార్య చేతిలో తిట్లు.. నవ్వులు తెప్పిస్తున్న దినేష్ కార్తీక్!

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆటకు గుడ్‌బై చెప్పేసినా ఏదో ఒక రకంగా క్రికెట్‌తో రిలేషన్స్‌ కొనసాగిస్తున్నాడు డీకే.

RCB: ఆర్సీబీ ఆక్షన్ వీడియో లీక్.. కప్పు కోసం ఇంత స్కెచ్ వేశారా?

RCB: ఆర్సీబీ ఆక్షన్ వీడియో లీక్.. కప్పు కోసం ఇంత స్కెచ్ వేశారా?

ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.

Team India: టీమిండియా స్టార్లకు కలసిరాని మ్యారేజ్.. సోలో బతుకే సో బెటర్

Team India: టీమిండియా స్టార్లకు కలసిరాని మ్యారేజ్.. సోలో బతుకే సో బెటర్

ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.

Virat Kohli: కోహ్లీతో బీ కేర్‌ఫుల్.. దినేష్ కార్తీక్ వార్నింగ్..

Virat Kohli: కోహ్లీతో బీ కేర్‌ఫుల్.. దినేష్ కార్తీక్ వార్నింగ్..

Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌ నటనను ప్రశంసించిన అభిమాని.. నిజంగా యాక్ట్ చేశారా?

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌ నటనను ప్రశంసించిన అభిమాని.. నిజంగా యాక్ట్ చేశారా?

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik) మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఓ చిత్రం చూసిన అభిమాని సోషల్ మీడియాలో దినేష్ కార్తీక్‌ను ట్యాగ్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేశారని ప్రశంసించారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా స్పందించడం విశేషం.

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..

ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌‌ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్‌కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!

Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!

అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!

Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!

సీనియ‌ర్ ఆటగాడు, వికెట్ కీప‌ర్‌ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా జరిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్క్ర‌మించింది. ఈ ఓట‌మి అనంత‌రం ఐపీఎల్‌కు కార్తీక్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

Dinesh Karthik: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి